పోస్ట్‌లు

Arunachala Yogulu

చిత్రం
                  అరుణాచల యోగులు పుస్తకావిష్కరణ   నా పూర్వజన్మ సుకృతాన మా పెద్దలు చేసిన పుణ్యాన 30.11. 2018 న గుంటూరు అరండల్ పేట శివాలయంలో నా ద్వితీయ పుస్తకం " అరుణాచల యోగులు " పరమపూజ్య పరివ్రాజక శ్రీ శ్రీ శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి దివ్య హస్తాల మీదగా ఆవిష్కరించబడినది. శ్రీ స్వామివారికి నా కృతజ్ఞతా పూర్వక పాదాభివందనాలు.   ఆవిష్కార సభకు హాజరైన భక్త జనులకు నా నమస్కారాలు.  పుస్తక ముద్రణకు ఆర్ధిక సహాయం చేసిన శ్రీ దాసరి ప్రసాద్ గారికి, అన్ని సమయాలలో తోడుగా ఉండే నా ప్రాణ మిత్రుడు శ్రీ ఏక ప్రసాదు కు ఆత్మీయ వందనాలు.  ఈ పుస్తకావిష్కరణ గురించి తమ పత్రికలలో ప్రచురించిన పాత్రికేయ మిత్రులకు మరియు శ్రీ సిరిపురపు శ్రీధర్ గారికి నా వందనాలు. ఈ సభ నిర్వహణకు  ఎంతో కృషి చేసిన మిత్రులు శ్రీ భాస్కర శర్మ, శ్రీ భాస్కర్, శ్రీ సుబ్రహ్మణ్యం, మరియు శ్రీ మధు లకు నా కృతఙ్ఞతలు.  నిరంతరం సర్వాంతర్యామి ధ్యానంలో ఉండే యోగుల చరిత్రకు సంబంధించిన పుస్తకం ఒక పీఠాధిపతి కరకమలముల మీదుగా ఆవిష్కరించ...

Saptha mangai Sthalams

చిత్రం
        నవరాత్రులతో ముడిపడి ఉన్న సప్త మాంగై స్థలాలు                                                                                                       నిరాకారుడైన నటరాజ స్వామికి భువిలో పెక్కు ఆలయాలున్నాయి. ఇవన్నీ కూడా భక్తులకు దర్శనమాత్రానే ఇహపర సుఖాలను అనుగ్రహించేవి కావడం విశేషం. వీటిల్లో మరింత ప్రత్యేకమైనవి సప్త మాంగై స్థలాలు . అర్ధనారీశ్వరతత్వానికి ప్రతీక ఈ క్షేత్రాలు.  పావన కావేరీ తీరంలో, విశేష  ఆలయాలకు చిరునామా గా ప్రసిద్ధికెక్కిన తంజావూరు చుట్టుపక్కల ఉన్న ఈ ఏడు క్షేత్రాలను భక్తులు నవరాత్రుల సందర్బంగా పెద్ద సంఖ్యలో దర్శించుకొంటుంటారు. కారణం అమ్మలగన్నయమ్మ పార్వతీ దేవి నవరాత్రులలో నిర్ణయించబడింది ఆలయాలను రోజుకొకటి చొప్పున సందర్శిస్తూ అక్కడ  కొలువైన  సర్వేశ్వరుని సేవించుకొంటారు...

Nataraja Temples, Tamilnadu

చిత్రం
                                                                                        పంచ నటరాజ ఆలయాలు                                                                                                          = ఇలపావులూరి వెంకటేశ్వర్లు                          నటరాజ ఆలయం అనగానే అందరికీ కళ్ళ ముందు లేదా మదిలో మెదిలేది చిదంబర నటరాజ స్వామి ఆలయం ఒక్కటే. లింగ రూపంలో పూజలందుకొని కైలాసనాధుడు మూర్తి రూపంలో     ఆరాధించబడ...

Guhai Namah Shivaaya

చిత్రం
                                    గుహాయ్ నమః శివాయ   తలచినంతనే ముక్తిని ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై. మరి అక్కడే ఉంటూ ప్రతి నిత్యం అరుణాచలేశ్వరుని ఆరాధిస్తూ, ఆయన సేవలో పరవశిస్తూ అనుగ్రహానికి పాత్రులైన ముముక్షువులు ఎందరో ! అలాంటి వారిలో తొలి తరం వారు శ్రీ గుహాయ్ నమః శివాయ.   ఈయన   కర్ణాటక   రాష్ట్రంలో  1548 వ   సంవత్సరంలో   జన్మించారు .  తల్లితండ్రులు   ఆచారవంతులు   శివ   భక్తులు .  చిన్నప్పటి   నుంచి   ఈయన   ఆధ్యాత్మిక   ఆలోచనలతో , మౌన   ధ్యానాలతో   గడిపేవారట . కన్నవారి   అనుమతితో   శ్రీశైలం   చేరి   వీరశైవుడైన   శ్రీ   శివానంద   దేశికర్ను   ఆశ్రయించారు . గురువు   దగ్గర   దీక్ష   తీసుకొని , భక్తి   శ్రద్దలతో   సేవించేవారు . శివానంద   దేశికర్   యోగ   విద్యలో   నిష్ణాతులు . శిష్యుని ...