12, జనవరి 2012, గురువారం

Nava TIRUPATI, Tirunelveli

ఆలయాల రాష్ట్రము తమిళ నాడు దక్షిణ భాగం లోని తిరునల్ల్వేలి మరియు టుటికోరన్ జిల్లాలలో తమిర పారని నదీ తీరం లో ఉన్నతొమ్మిది శ్రీ హరి ఆలయాలను శ్రీ వైష్ణవ నూట ఎనిమిది  దివ్య దేశాలలో నవ తిరుపతులుగా  శ్రీ వైష్ణ నవగ్రహ క్షేత్రాలుగా పేర్కొంటారు.
అవి శ్రీ వైకుంటం, ఆళ్వార్ తిరునగరి , తిరుక్కోలురు తేన్డురుపెరై, టిరుకులండై, ఇరట్టై తిరుపతి , తిరుప్పులియాంగుడి, తిరువరగున మంగై.
వీటిల్లో ఆళ్వార్ తిరునగరి ఆళ్వారులలో ప్రముఖుడు అయిన నమ్మాళ్వార్ జన్మ స్తలము. మూడువేల సంవత్సరాల  చింత చెట్టు ఆయన తపమాచారించినది నేటికి ఉన్నది.


అన్ని ఆలయాల చిత్రాలు ఇవ్వబడినాయి.

Mattapalli

              శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మట్టపల్లి   కృష్ణానదీ తీరంలోని పంచ నారసింహ క్షేత్రాలు  మంగళగిరి, వ...