16, జనవరి 2012, సోమవారం

Kaviyoor cave temple

కవియూర్ చెంగానస్సేరి కి సుమారు ౬ కిలో మీటర్ల దూరంలో ఉన్న చరిత్ర ప్రసిద్ది చెందిన ప్రదేశము.
ఇక్కడ ఎన్నో వందల ఏళ్ళ నాటి గుహాలయం మరియు మహాదేవ ఆలయం భక్తులను ఆకర్షిస్తున్నాయి.
మహాదేవ ఆలయంలోని శ్రీ ఆంజనేయ విగ్రహం ఎంతో అందంగా ఉండటమే కాక భక్తుల అభిస్టాన్ని నెరవేర్చే మూర్తి గా
ప్రసిద్ది.Mattapalli

              శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మట్టపల్లి   కృష్ణానదీ తీరంలోని పంచ నారసింహ క్షేత్రాలు  మంగళగిరి, వ...