28, సెప్టెంబర్ 2014, ఆదివారం

Sri Sitharama Swamy Temple, Vishakhapatnam

                 శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం, విశాఖపట్నం

నగరంలో పేరొందిన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి అత్యంత చేరువలలో ఉన్న పురాతన ఆలయం ఇది. 
విశాఖలో నిర్మించబడిన పురాతన దేవాలయాలలో ఇదొకటి. 
మొట్టమొదటి శ్రీ రామ ఆలయంగా పేర్కొంటారు. 





జమిందారులైన అంకితం  వారు తమ  వంశాభివృద్దిని ఆకాంక్షిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలియవస్తోంది. 
నేటికి ఆ వంశం వారే ధర్మకర్తలు. 






 సువిశాల ప్రాంగణంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఉపాలయంతో పాటు రామాలయాలలో అరుదుగా దర్శనమిచ్చే ఆండాళ్ ( గోదా దేవి)కు ఒక ప్రత్యేక సన్నిధి ఇక్కడ ఉండటం ఒక విశేషం.









శ్రీ రామ నవమితొ సహా అన్ని పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
విశాఖపట్నంలో తప్పని సరిగా దర్శించవలసిన ఆలయాలలో చెంగలరావు పేటలో ఉన్న ఈ ఆలయం కూడా ఒకటి. 
జై శ్రీ రామ్ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...