21, సెప్టెంబర్ 2016, బుధవారం

Updates 3

కృతజ్ఞతలు. 

శ్రీ అరుణాచలేశ్వరుని (తిరువణ్ణామలై)మీద పుస్తకం ప్రచురించి ఉచితంగా భక్తులకు అందించాలన్న సత్సంకల్పంతో ధన సహాయం కొరకు నేను చేసిన అభ్యర్థనకు మరో  స్పందన  వచ్చినది. 
అజ్ఞాత భక్తులు ఒకరు Rs.440.00  పంపారు. 
ఆ సోదరుని కుటుంబానికి  సర్వేశ్వరుడు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకొంటున్నాను. 
ఇప్పటికి రూపాయలు 4951/-  వచ్చినవి. నేను ఉంచిన 5000/- తో కలిపి మొత్తం 10,000/-. వీటితో తొలి  విడత ప్రచురణ మొదలు పెడదామని అనుకొంటున్నాను. ఈ ధనంతో 500 పుస్తకాలు ముద్రించి కార్తీక మాసంలో మొదట తిరువణ్ణామలై లో పంచాలని భావిస్తున్నాను. కావలసిని సమాచారం అంతా సిద్ధంగా ఉన్నది. ఈ నెలలో మరొక్కమారు శ్రీ అన్నామలై స్వామిని దర్శించుకొని కార్యక్రమం ప్రారంభించాలన్నది సంకల్పం. 
దసరా తరువాత పుస్తకం యొక్క ప్రతిని ఈ బ్లాగ్ లో ఉంచాలని ఆశ పడుతున్నాను. 
ఈ మహా పుస్తక క్రతువులో పాల్గొనాలని మరొక్కసారి అందరికీ సవినయ విన్నపం. 
నమస్కారాలతో, 


ఇలపాలవులూరి వెంకటేశ్వర్లు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...