Nataraja Temples, Tamilnadu

పంచ నటరాజ ఆలయాలు = ఇలపావులూరి వెంకటేశ్వర్లు నటరాజ ఆలయం అనగానే అందరికీ కళ్ళ ముందు లేదా మదిలో మెదిలేది చిదంబర నటరాజ స్వామి ఆలయం ఒక్కటే. లింగ రూపంలో పూజలందుకొని కైలాసనాధుడు మూర్తి రూపంలో ఆరాధించబడ...