18, జులై 2014, శుక్రవారం

Machilipatnam Temples

                             శ్రీ పాండురంగ స్వామి ఆలయం 

భగవంతుడు నిజ భక్తుని కొంతకాలం పరీక్షించినా అనంతరం అనంతమైన ఆనందాన్ని తన దర్శనం తో ప్రసాదిస్తాడు అన్నదానికి ఈ కలియుగం లో అందులో గత శతాబ్దంలో ప్రత్యక్ష ఉదాహరణ కృష్ణా జిల్లా లోని మచిలీపట్టణం లో స్వయంభూగా శ్రీ పాండురంగ స్వామి వెలసిన "కీర పండరిపురం" క్షేత్రం. 









ఎన్నో ఉపాలయాలతొనిత్యం వందలాది భక్తులతో శోభాయమానంగా ఉండే ఈ క్షేత్రం నిశ్చల భక్తితో స్వామిని నమ్మిన భక్త తిలకం యొక్క నిజ భక్తికి తార్కాణం. 






























నమో నారాయణాయ నమః !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...