10, డిసెంబర్ 2017, ఆదివారం

pazhamthottam (kanaka dhara sthothram house / Swarnattu Mana)


జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య , వృద్ధ బ్రాహ్మణ స్త్రీ దారిద్యాన్ని దూరం చేయడానికి, ఆమె కుటుంబానికి శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షాలు లభించడానికి ఆశువుగా పలికినది  "కనకధారా స్తవం". 
ప్రస్తుతం స్వర్ణత్తు మాన గా పిలవబడుతున్న ఆ గృహం కేరళ లోని అల్వా కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
ముంబైకి చెందిన కొందరు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి నలుగురికీ ఈ ఇంటి గురించి తెలుపాలన్న సదుద్దేశ్యంతో చేస్త్తున్న ప్రయత్నం లో భాగమే ఈ కరపత్రం. 
గత నెలలో నేను ఈ గృహాన్ని సందర్శించినప్పుడు ట్రస్ట్ వారితో పరిచయం కలిగింది. 
ఇంటిని గురించిన వివరాలను అన్ని భాషలలో ప్రచురించిన కరపత్రాన్ని నాకు పంపారు. తెలుగు లో రచించిన దానిలో కొంత భాగాన్ని అందించడం జరిగింది. 
ఆ వివరాలు అందరితో పంచుకొనే ప్రయత్నమే ఇది.   
పళం తొట్టం ఎలా చేరుకోవాలి అన్న వివరాలు కూడా ఇవ్వబడినాయి.  










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...