Bhagavan Sri Ramana maharshi satsangam, Ongole
భగవాన్ శ్రీ రమణ మహర్షి సత్సంగము, ఒంగోలు
భగవాన్ శ్రీ రమణ మహర్షుల 138 వ జయంతి (30. 2. 7) సందర్బంగా ప్రపంచమంతటా ఉన్న ఆయన భక్తులు వివిధ రకాల సేవా, సత్సంగాలలో పాల్గొన్నారు. నా పూర్వ జన్మ సుకృతాన, ఒంగోలు శ్రీ రమణ మహర్షి భక్త బృందం వారు ఏర్పాటు చేసిన సత్సంగంలో పాల్గొనే అవకాశం లభించినది.
గౌరవనీయులు, పెద్దలు అయిన శ్రీ కొప్పోలు హనుమంతరావు, శ్రీ నీలంరాజు పార్ధసారధి, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ ప్రసాదరావు గార్లతో పాటు ఎందరో పెద్దల ఆశీర్వాదం అందుకొనే అదృష్టం దక్కినది.
ఇదంతా శ్రీ అరుణాచలేశ్వరుని మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షుల కరుణాకటాక్షాలతోనే సాధ్యపడినది.
ఈ కార్యక్రమానికి వెళ్లేలా నన్ను ప్రోత్సహించిన శ్రీ రావినూతల శ్రీరాములు (ప్రఖ్యాత రచయిత)గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆ మధుర క్షణాలను అందరితో పంచుకోవాలన్న ఆశతో ఈ పోస్ట్ పెడుతున్నాను.
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నా నమస్కారాలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి