పోస్ట్‌లు

2017లోని పోస్ట్‌లను చూపుతోంది

Bhagavan Sri Ramana maharshi satsangam, Ongole

చిత్రం
            భగవాన్ శ్రీ రమణ మహర్షి సత్సంగము, ఒంగోలు భగవాన్ శ్రీ రమణ మహర్షుల 138 వ జయంతి (30. 2. 7) సందర్బంగా ప్రపంచమంతటా ఉన్న ఆయన భక్తులు వివిధ రకాల సేవా, సత్సంగాలలో పాల్గొన్నారు. నా పూర్వ జన్మ సుకృతాన, ఒంగోలు శ్రీ రమణ మహర్షి భక్త బృందం వారు ఏర్పాటు చేసిన సత్సంగంలో పాల్గొనే అవకాశం లభించినది.  గౌరవనీయులు, పెద్దలు అయిన శ్రీ కొప్పోలు హనుమంతరావు, శ్రీ నీలంరాజు పార్ధసారధి, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ ప్రసాదరావు గార్లతో పాటు ఎందరో పెద్దల ఆశీర్వాదం అందుకొనే అదృష్టం దక్కినది.  ఇదంతా శ్రీ అరుణాచలేశ్వరుని మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షుల కరుణాకటాక్షాలతోనే సాధ్యపడినది.  ఈ కార్యక్రమానికి వెళ్లేలా నన్ను ప్రోత్సహించిన శ్రీ రావినూతల శ్రీరాములు (ప్రఖ్యాత రచయిత)గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ  మధుర క్షణాలను అందరితో పంచుకోవాలన్న ఆశతో ఈ పోస్ట్ పెడుతున్నాను.  కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నా నమస్కారాలు.  ఓం శ్రీ అరుణాచలేశ్వ...

Bhairava Kona

చిత్రం
                                            భైరవకోన   మన రాష్ట్రంలో ఉన్న నల్లమల అడవులు అపురూప వనమూలికలకే కాదు, అరుదైన మరియు అంతరించిపోయే వన్యప్రాణులకు నివాసాలు. అంతే కాదు కొన్ని శతాబ్దాల నుండి ఎందరో ముముక్షువులకు నివాసాలుగా పేరొందాయి.  యోగులు, సిద్దులు, కాపాలికులు, మునులు ఇక్కడ తపస్సు చేసుకున్నారన్న దానికి తగిన నిదర్శనాలు కనపడతాయి.  ఇవన్నీ ఒక ఎత్తైతే అత్యంత పురాతనమైన ఎన్నో ఆలయాలు ఈ అడవులలో ఉన్నాయి.  గుండ్ల బ్రహ్మశ్వరం, నెమలి గుండ్ల రంగనాయక స్వామి, అహోబిలం, మద్దిలేటి స్వామి, ఓంకారం ఇలా ఎన్నో ఉన్నాయి.  వాటికీ భిన్నమైనది భైరవకోన. చిక్కని అరణ్యం మధ్యలో నెలకొని ఉన్న ఎనిమిది  గుహాలయాలే భైరవకోన.  ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలు కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబవరం కొత్తపల్లి కి సమీపంలోని చంద్రశేఖర పురం (సి యస్ పురం) దగ్గరలో ఉంటుందీ భైరవ కోన. సి యస్ పురం దాకా బస్సులు ఉంటాయి. అక్కడ నుండి సొంత ఆటోలలో చేరుకోవచ్చును. సొంత...

Bhagavan Sri Ramana Maharshi

చిత్రం
ఈ రోజు భగవాన్ శ్రీ రమణ మహర్షి జన్మదినం.  ఆయన చల్లని చూపు మరియు ఆశీర్వాదం అందరికీ అందాలన్న ఆశతో ఈ పోస్ట్ పెడుతున్నాను.  కార్తీక పౌర్ణమి నాటి అరుణ దీపం తాలూకు చిత్రాలను కూడా అందిస్తున్నాను.  ఓం అరుణాచలేశ్వరాయ నమః !!!! శ్రీ రమణుల సమాధి  ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః !!!!