ఎరుమేళి నుండి సన్నిధానం దాకా
చిన్న ఫోటో ప్రయాణం
పేట శాస్తా ఆలయ ముఖ ద్వారం
పేట శాస్తా ఆలయం
వావరు స్వామి మసీదు
పుతేన్ వీడు ( శ్రీ అయ్యప్ప స్వామి ఒక రాత్రి విశ్రమించారని చెప్పే పురాతన గృహం )
పూతేన్ వీడులో శ్రీ అయ్యప్ప ఉపయోగించిన కత్తి
ఎరుమేలి శ్రీ ధర్మ శాస్తా ఆలయ మండపం
ఎరుమేలి శ్రీ ధర్మ శాస్తా ఆలయం
పంబ కు వెళ్ళే మార్గంలో సుందర ప్రకృతి
ఆటోలో ఎరుమేలి నుండి పంబకు
నీలక్కాల్ శివ మందిరం
పవిత్ర పంబా నదీ తీరం
పంబా తీరాన గతించిన పెద్దలకు పిండ ప్రధానం
సన్నిధానానికి చేరుకోడానికి తొలి అడుగు ఇక్కడ నుంచే
సన్నిధానం
అపురూపమైన పదునేట్టాంపడి పూజ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి