Sri Margabandheshwara Swamy Temple, Virinjipuram
శ్రీ మార్గబంధేశ్వర స్వామి ఆలయం, విరింజిపురం ఆలయాల రాష్ట్రం తమిళనాడు లోని మరో గొప్ప ఆలయం విరింజిపురం శ్రీ మార్గ బంధేశ్వర స్వామి వారు కొలువైనది. ఆలయ వివరాల లోనికి వెళ్లే ముందు భావితరాల వారికి ఆధ్యాత్మిక మార్గం చూపించడానికి, గత కాలపు చరిత్ర అధ్యనం చేయడానికి వీలుగా, అన్ని తరాల ప్రజలు ...