పోస్ట్‌లు

Sabarimala Photos

చిత్రం
                                  శబరిమల కొన్ని చిత్రాలు   హరిహర పుత్రుడు శ్రీ ధర్మ శాస్త కొలువుతీరిన క్షేత్రం శబరిమల. పవిత్ర పంబా నదీ తీరాన దట్టమైన అరణ్యాలలో ఉన్న ఈ దివ్య క్షేత్రానికి దీక్ష ధరించిన స్వాములు నవంబరు నుండి జనవరి వరకు లక్షలాదిగా వస్తుంటారు. కానీ విడి రోజులలో అంటే మిగిలిన నెలలో అక్కడ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి చాలా మందికి కలుగుతుంటుంది.  స్వామి దయ వలన గత ముప్పై ఆరు సంవత్సరాలుగా దీక్ష తీసుకొని శబరిమల వెళ్ళే అదృష్టం నాకు లభించినది. అదే కాకుండా ఉద్యోగరీత్యా కేరళలో ఎక్కువ తిరిగే నాకు నెల పూజల ( ప్రతి నెలా పదిహేను నుండి పంతొమ్మిది వరకు ఆలయం తెరుస్తారు) సమయంలో కూడా దీక్షలో లేకుండా సందర్శించే అవకాశం సంవత్సరంలో కనీసం మూడు నాలుగు సార్లు దక్కుతుంది. ఆ సమయంలో పంబ నదీ తీరం, నడక దారి, సన్నిధానం అతి తక్కువ భక్త సంచారంతో, నిరంతరం కురిసే వాన లతో ఎంత ఆహ్లాదకరంగా మరియూ ప్రశాంతంగా ఉంటాయి నాకు అనుభవం.  పది పూజ చూసే అరుదైన అవకాశం కూడా కలుగుతుంద...

Narsimha konda, Nellore

చిత్రం
     శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చిత్రాలు   ఈ ఆలయం గురించిన విశేషాలు ఈ బ్లాగులో ఇంతకు ముందు వివరించడం జరిగింది.  బ్లాగ్ వీక్షిస్తున్న వారికి మరికొన్ని చిత్రాలను అందిద్దామన్న ఉద్దేశ్యంతో ఈ చిత్రాలు