Up Date

మహా పుస్తక క్రతువు గురించి నేను చేసిన అభ్యర్థనకు స్పందించిన తొలి వ్యక్తి శ్రీ D L V ప్రసాద్, గుంటూరు. స్వర్గస్తులైన వారి తల్లితండ్రులు కీర్తిశేషులు శ్రీ దాసరి నారాయణరావు మరియు శ్రీమతి సావిత్రి ల  గుర్తుగా Rs. 5000/- విరాళంగా అందించారు.





శ్రీ దాసరి నారాయణరావు దంపతులు 



వారికి నా హృదయపూర్వక కృజ్ఞతలు. 
అరుణాచలేశ్వరుని ఆశీస్సులు  వారికి వారి కుటుంబానికి సదా అండగా ఉండాలని కోరుకొంటున్నాను.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore