నెల్లూరు పల్లెలలో నెలకొని ఉన్న ఆలయాలు
నెల్లూరు ఎప్పుడు వెళ్లినా వరిగొండ గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దర్శనానికి తప్పకుండా వెళతాను.
ఈ మధ్య వెళ్లినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వరిగొండ గ్రామంలోనే దేవళాల మిట్ట లో ఉన్న రెండు పురాతన ఆలయాలను సందర్శించుకునే అదృష్టం దక్కింది.
ఒకటి శ్రీ జనార్ధన స్వామి వారిఁగి కాగా రెండవది శ్రీ కామాక్షీ సమేత శ్రీ బ్రహ్మీశ్వర స్వామి ఆలయం. రెండు ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి .
ఆలయాల చరిత్ర గురించి తెలుసుకోడానికి ప్రయత్నం సఫలం కాలేదు.
కానీ మరో రెండు పురాతన చక్కని నిత్య పూజలు జరుగుతున్న దేవాలయాలను దర్శించుకున్న అనుభూతి లభించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి