Our KOlkata Tour
మా కలకత్తా పర్యటన
అమెరికా లో ఉన్న మా అమ్మాయి వద్దకు వెళ్ళాలి. దానికి కావలసిన వీసా కోసం ప్రయత్నం చేస్తే కలకత్తా లో దొరికింది. నేను నా భార్య మణి మాల దురంతో ఎక్సప్రెస్ లో చేరుకున్నాము.
వీసా కోసం అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్ళడానికి రెండు రోజుల సమయం ఉండటంతో కలకత్తా లో కొన్ని ప్రదేశాలను దర్శించుకొన్నాము. మూడో రోజు మాకు వీసా లభించింది. సంతోషంగా తిరిగి విజయవాడ కోరమాండల్ ఎక్సప్రెస్ లో తిరిగి వచ్చాము.
మా కలకత్తా పర్యటన సందర్బంగా తీసుకొన్న చిత్రాలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి