31, డిసెంబర్ 2011, శనివారం

Sri Kasinayana Temple, Jyothi, AP


                              శ్రీ కాశీ నాయన ఆలయం, జ్యోతి 

జ్యోతి, గిద్దలూరు కి సుమారు ౫౦ కిలోమీటర్ల దూరం  లో ఉన్నది. వయా ఓబులాపురం మీదగా బస్సులు గిద్దలూరు నుండి ఉన్నాయి. ఇక్కడే ఆలయాలలో  ఉచితన్నదాన కార్యక్రమ  ప్రారంభ స్ఫూర్తి  ప్రదాత అవధూత శ్రీ కాశి నాయన సమాధి చెందారు.
కామధేను గోవు సమాధి, శివ, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఇతర ఆలయాలు ఇక్కడ నిర్మించారు.
ప్రస్తుతం కాశి నాయన సమాధి మీద ఎందరో అవధుతలు, మహా పురుషుల, యోగుల, మహారుషుల ,దేవతల శిల్పాల తో కూడిన ఒక మహా ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
చుట్టూ కొండలు, నల్లమల అడవులతో నిండిన చక్కని ప్రకృతి లో మసుకు ప్రశాంతి ని ప్రసాదించే పరిసరాల తో  ఆహ్లాదకరంగా ఉండే జ్యోతి లో ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది.





అన్ని జీవులకు అన్నదానం 

కాశి నాయన సమాధి మందిరం 

శ్రీ కాశి నాయన 

శ్రీ కాశి నాయన పంచ లోహ మూర్తి 


నాయన పాదుకలు 



నిర్మాణం లో ఉన్న ఆలయం / శిల్పాలు 

నవగ్రహ మండపం 


శ్రీ నాయన తైల వర్ణ చిత్రాలు 

శ్రీ నారసింహ ఆలయం 

ఆలయ ప్రాంగణం 

ప్రవేశ ద్వారం 


కామధేను సమాధి 















ఇక్కడ నుండి గరుడాద్రి మీదగా కాలి నడకన పావన నరసింహ ఆలయం దర్శించుకొని  అడవి గుండా  ఎగువ అహోబిలం చేరుకోవడం ఒక గొప్ప అనుభూతిగా , ఒక జీవితకాల అనుభూతి అనడంలో ఎలాంటి అనుమానం లేదు .

6 కామెంట్‌లు:

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...