18, ఆగస్టు 2016, గురువారం

UP Dates 2



అందరికీ నమస్కారం.  
గత నాలుగు రోజులలో మరి కొంత మంది దాతలు మహా పుస్తక క్రతువుకు వారి విరాళాలను  పంపినారు. 
1. అజ్ఞాత భక్తులు, హైదరాబాద్   -----         Rs. 516/-
2. V S Kumar, USA              -----              Rs. 1330/- ( 20 Dollars)
3. Ramana, U S A                 -----              Rs. 2000/- ( 30 Dollars)

వీరందరికీ శ్రీ అరుణాచలేశ్వరుని కృపాకటాక్షాలు సర్వవేళలా లభించాలని ప్రార్ధిస్తున్నాను. 
అందరినీ ఈ పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మరోసారి అర్ధిస్తున్నాను. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...