Greetings





అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 







అత్యంత అరుదైన సింహ శరీర గజముఖుని శిల్పం. తిరువణ్ణామలైలో అమ్మవారు శ్రీ ఉన్నామలై అమ్మన్ ఆలయం లోని అష్ట లక్ష్మీ మండపం లోని ఒక స్థంభం పైన చక్కబడినది. ఇంత వరకు మరే ఇతర ఆలయంలో చూడలేదు.  



విఘ్ననాయకుడు అందరి నిత్య జీవితాలలో సర్వ విఘ్నాలను తొలగించి సకల శుభాలను చేకూర్చాలని ప్రార్ధిస్తూ ........ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Irukalala Parameswari Temple, Nellore