mopidevi

కృష్ణా జిల్లాలోని మోపిదేవి పేరొందిన సుబ్రహ్మణ్య  క్షేత్రం.
ప్రతి నిత్యం రాహు కేతు గ్రహ పీడితులు, నాగ దోష భాదితులు, పెండ్లి కానివారు, సంతానం లేని వారు, ఇతర భాధలతో సతమతమయ్యేవారు ఎందరో వచ్చి పూజలు చేయున్చుకొంటూ వుంటారు.
పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించుకోవడం, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ  జరుగుతుంటాయి.
పేరుకిది సుబ్రహ్మణ్య క్షేత్రం అయినా  ప్రధాన అర్చనామూర్తి సదాశివుడే !
ఎన్నో ఏళ్ళుగా ప్రజల అచంచల విశ్వాసం పొందిన ధామం మోపిదేవి.


















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram