పోస్ట్‌లు

జూన్, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

Varanasi

చిత్రం
                                              వారణాశి   వారణాశి క్షేత్రం , కాశీ విశ్వనాధ సందర్శనం , గంగా స్నానం తలంపు లోనికి రాగానే ప్రతి ఒక్క హిందువు హృదయంలో అనిర్వచనీయమైన  ఆధ్యాత్మిక అనుభూతులు నెలకొంటాయి.  ఈ క్షేత్ర మహాత్యమది.  సాక్షాత్ కైలాసవాసుడే స్థాపించిన పురమని పురాణాలలో పేర్కొన్న కాశి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. వరుణ మరియు అసి నదుల మధ్య నెలకొన్న ప్రదేశం కనుక వారణాశి గా పిలవబడుతోంది.  సర్వేశ్వరునితో పాటు సమస్త దేవతలు కొలువు తీరి ఉండే వారణాశిని త్రేతాయుగంలో శ్రీ రామ చంద్ర మూర్తి, ద్వాపరంలో శ్రీ కృష్ణుడు, తల్లి కుంతీ దేవితో కలిసి పంచ పాండవులు, కలియుగంలో శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు, శ్రీ రామ కృష్ణ పరమహంస, శ్రీ వివేకానందులు ఆదిగా గల మహనీయులు సందర్శించి సేవిన్చుకోన్నారని అందుబాటులో ఉన్న రచనలు తెలుపుతున్నాయి.      గంగాధరుని జటాజూటాల నుండి జాలువారిన గంగా నదీ తీరా...