పోస్ట్‌లు

మే, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

Vishnu Pada, Gaya

చిత్రం
                                              విష్ణు  పాద గయ                               ముక్తి క్షేత్రం - శ్రీ విష్ణు పాద గయ       యుగయుగాల నుండి గయ హిందువులకు అత్యంత పవిత్ర ప్రదేశం. జన్మ జన్మల పాపాలను హరించే ముక్తి క్షేత్రంగా శతాబ్దాలుగా ప్రశస్తి చెందినది. ఇంతటి ప్రాముఖ్యం రావడానికి సంబంధించిన పౌరాణిక గాధలు అన్ని యుగాలకు చెందినవి. వాయు, గరుడ, కూర్మ,పద్మ, వరాహ పురాణాలతో పాటు రామాయణ మరియు మహా భారతాలలో ప్రస్తావించబడినవి. పౌరాణిక గాధ  సత్య యుగంలో గయాసురుడు అనే అసురుడు అమిత విష్ణు భక్తుడు. తన ఇష్టదైవం అనుగ్రహంతో తన శరీరాన్ని తాకిన వారు ముక్తిని పొందే వరం పొందాడు.  తన  మరణం ఒక్క త్రిమూర్తుల చేతిలోనే సంభవించాలన్న చిత్రమైన మరో వరం కూడా  దక్కించుకొన్నాడు. వర ఫలం అందరికీ  దక్కాలన్న సదుద్దేశ్యంతో తన శరీరాన్ని విపరీతంగా...