Tamirabarani River
తమిరబారాణి నది పుష్కరాల సంబరం లక్షల సంవత్సరాలుగా ఎందరో ఈ భూమిలో జీవించారు.ఎంతో సాధించారు. కొంత పోగొట్టుకున్నారు. కానీ ఎవరు నీరు లేకుండా జీవించలేదు. రానున్న తరాలు కూడా అంతే ! జలం జీవం హిందువులు నీటిని భగవంతుని ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి ఇవన్నీపరమశివుని ప్రతిరూపాలుగా పరిగణిస్తారు. ప్రసిద్ధి చెందిన పంచ భూత క్షేత్రాలు భక్తులకు సందర్శనీయ క్షేత్రాలు. నీరు అమ్మ కూడా. నదీమతల్లి, గంగమ్మ...