పోస్ట్‌లు

నవంబర్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

Importence of Radha sapthami [ Radhasapthami pooja Mahima ]

చిత్రం
                               రధ సప్తమి పూజ మహిమ                                                                                                        అనేకానేక హిందూ పురాణాలూ , గ్రంధాలలో   పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ   స్వామిని   ప్రత్యక్ష దైవంగా అభివర్...

Rare Temples of Andhra pradesh.

చిత్రం
                            అరుదైన ఆలయాల ఆంధ్ర ప్రదేశ్ వేద సారం నింపుకొన్న వేదభూమి మన భరత భూమి. దైవం మానవ రూపంలో నడయాడిన దివ్య భూమి. మానవులకు మార్గదర్శకత్వం చేసే దైవ లీలలను తెలిపే పురాణాలు పుట్టిన పవిత్ర భూమి. ఇవన్ని సామాన్యునికి కూడా అర్ధమైయ్యేల నిర్మించిన మహోన్నత దివ్య ధామాలెన్నో నెలకొన్న పుణ్య భూమిది. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన  కన్యాకుమారి వరకు మంచు కొండల్లో, సాగర తీరాలలో, దట్టమైన అరణ్యాలలో, ఎత్తైన పర్వతాల మీద ఇలా ఎక్కడైతే వేద రూపుడైన దైవం తాలూకు పాద ముద్ర పడినదని పురాణాలు పెర్కొన్న ప్రతిచోటా ఆ విషయాన్ని నమ్మిన అనేక రాజవంశాలకు చెందిన పాలకులు పవిత్ర ఆలయాలను నిర్మించారు. పవిత్రతే కాకుండా ప్రజలకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, పర్యావరణావశ్యకతను తెలియచేపుతాయీ ఆలయాలు. రాతిని అద్భుతంగా మలచి రమణీయ శిల్పాలుగా రూపొందించి  ప్రాచీన భారతీయ  శిల్పకళకు ప్రత్య...