పోస్ట్‌లు

జులై, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

Singarakonda sri Prasannajaneya swamy Temple.

చిత్రం
             సింగరకొండ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం  \ ప్రకాశం జిల్లాలో ప్రసిద్దిచెందిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో సింగర కొండ లో ఉన్న శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఒకటి . సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రం సింగర కొండ. పదునాలుగవ శతాబ్దంలో  ప్రక్కనే ఉన్న గ్రామానికి చెందిన సింగన్న అనే స్వామి భక్తుడు తన కుమార్తెతో కలసి ఆవులను మేపడానికి ఈ కొండ వద్దకు వచ్చేవాడు.  మందలోని ఒక గోవు పాలు ఇవ్వక పోవడాన్ని గమనించిన సింగన్న దానిని అనుసరించి పోగా ఆ ఆవు కొండ మీద ఒక చోట ఆగగా అక్కడి గుహ నుండి బాలుడు ఒకరు బయటికి వచ్చి పాలు తాగడం చూశాడు.  అది తన ఆరాధ్య దైవమైన శ్రీ నరసింహ స్వామి వారే నని తెలుసుకొన్న సింగన్న అక్కడ శ్రీ స్వామి వారి ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో నిర్మించాడు.  తదనంతర కాలంలో దేవ రాయలు అనే స్థానిక పాలకుడు పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించారు. కాల గమనంలో  భక్తుల సహకారంతో అనేక మార్పులు చోటు చేసుకొని ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.  ప్రశాంత ప్రకృతికి చిరునామా అయిన చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయం...